వామ్మో ఇదెక్కడి విరహం.. శివాత్మిక రాజశేఖర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సెగలు రేపుతూ బ్లాస్టింగ్‌ పోజులు.. దేత్తడే

Published : Apr 26, 2023, 11:07 PM ISTUpdated : Apr 26, 2023, 11:45 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ హాట్‌ డోస్‌ రేంజ్‌ ఎలా ఉంటుందో ఇటీవల చూపించింది. ఆమె బోల్డ్ లుక్‌లోకి మారి షాకిచ్చింది. అత్యంత హాటెస్ట్ ఫోటోలతో ఆమె సోషల్‌ మీడియాలో దుమారం రేపింది. తాజాగా తనలోని మరో వెర్షన్‌ చూపించింది.   

PREV
16
వామ్మో ఇదెక్కడి విరహం.. శివాత్మిక రాజశేఖర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సెగలు రేపుతూ బ్లాస్టింగ్‌ పోజులు.. దేత్తడే

శివాత్మిక రాజశేఖర్‌ తన 2.0 వెర్షన్‌ చూపిస్తుంది. గ్లామర్‌కి నెమ్మదిగా గేట్లు ఎత్తేస్తున్న ఈ భామ తాజాగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో మెరిసింది. మొన్న బ్రాలో బ్లూ శారీ ధరించి కనువిందు చేసింది. సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. ఇప్పుడు వాటికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. 
 

26

అయితే బ్లాక్‌ అండ్‌ వైట్‌ వెర్షన్‌ని ఆవిష్కరించింది శివాత్మిక. ఇందులో ఆమె బ్లాక్‌లో హాట్‌నెస్‌ మరింత పెరగడం ఓ ఎత్తైతే, ఆమె మరింత విరహంతో కూడిని పోజులివ్వడం మరో ఎత్తు. ఇది థర్మామీటర్లు పగిలిపోయేంత వేడిని పంచుతున్నాయి. నెటిజన్లకి చుక్కలు చూపిస్తున్నాయి. 

36

శివాత్మిక లేటెస్ట్ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోస్‌లో విరహంతో కూడిన పోజులు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఎప్పుడూ చూడనంత విరహాన్ని పోజుల రూపంలో వెల్లడిస్తూ షాకిచ్చింది శివాత్మిక. ఈ అమ్మడిని ఈ యాంగిల్‌లో ఎప్పుడూ చూసి ఉండరనేలా ఆమె హాట్‌ ఫోటో షూట్‌ ఉండటం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి.  
 

46

శివాత్మిక రాజశేఖర్‌ గ్లామర్ ఫోటోలపై మొన్న అక్క శివానీ కామెంట్ వైరల్‌ అయ్యింది. మంటలు పుట్టించింది. ఇప్పుడు నయా ఫోటోలపై కూడా ఆమె కామెంట్‌ చేసింది. అయితే తనలో కాస్త జలసీ కనిపించింది. అందం రా నువ్వు.. చాలా అందం` అంటూ ఓ జెలసీతో కూడిన ఎమోజీని పంచుకుంది. దీన్ని శివాత్మిక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేయడం విశేషం. 

56

నెటిజన్లు కూడా ఘాటుగానే పోస్ట్ లు పెడుతున్నారు. `అందంతో చంపేస్తుందని`, `అప్‌కమింగ్‌ టాలీవుడ్‌ ఫైరింగ్‌ లేడీ అని, దొరసాని ఆటం బాంబ్‌లా మారిందని, అయితే నాభి అందాలు మిస్‌ అయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 
 

66

ఇక శివాత్మిక ఇటీవల `రంగమార్తాండ` చిత్రంతో ఆకట్టుకుంది. విశేష ప్రశంసలందుకుంది. నేచురల్‌ బ్యూటీ మాత్రమే కాదు, నేచురల్‌ యాక్టర్ అని కూడా కితాబు పొందింది. కొత్తగా ఆచితూచి సినిమాలు చేస్తుంది. నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుందీ రాజశేఖర్‌ తనయ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories