పింక్‌ డ్రెస్‌లో అసలు షేపులు చూపిస్తున్న గ్లోబల్‌ బ్యూటీ.. కత్తిలాంటి అందాలకు ఇంటర్నెట్‌లో అలజటి..

Published : Apr 26, 2023, 08:55 PM IST

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బ్యాక్‌ టూ గ్లామర్‌ ట్రీట్‌ తో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె బోల్డ్ షూట్‌లతో మత్తెక్కిస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.   

PREV
17
పింక్‌ డ్రెస్‌లో అసలు షేపులు చూపిస్తున్న గ్లోబల్‌ బ్యూటీ.. కత్తిలాంటి అందాలకు ఇంటర్నెట్‌లో అలజటి..

ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తుంది. ఆమె హాలీవుడ్‌ సినిమాలే చేసింది. దీంతో ఆ రేంజ్‌ గ్లామర్‌ షో చేస్తుంది. హాలీవుడ్‌లో అందాల ఆరబోత పీక్‌లో ఉంటుంది. అది మన ఇండియన్‌ ఆడియెన్స్ కి డబుల్‌ ఓవర్‌ డోస్‌ అనే చెప్పాలి. ఆ ఓవర్‌ డోస్‌ని తన ఇండియన్‌ అభిమానులకు అందిస్తుందీ హాట్‌ బ్యూటీ. 
 

27

`సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా సందడి చేస్తుంది ప్రియాంక. సెలబ్రిటీ ప్రీమియర్స్, ప్రమోషన్స్ లో పాల్గొంటూ అలరిస్తుంది. అందులో భాగంగానే గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది ప్రియాంక చోప్రా. తన స్టయిల్‌ ఓవర్‌ డోస్‌ అందాల విందుతో నెటిజన్లని అలరిస్తుంది. 
 

37

ప్రస్తుతం పింక్‌ డ్రోస్‌లో మెరిసింది. బాడీకి హత్తుకునే ఈ పింక్‌ డ్రెస్‌లో తన అసలైన షేపులను చూపిస్తుంది. హాట్‌ లుక్‌లో, మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. హీటు జనరేట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పింక్‌ డ్రెస్‌ ఫోటో షూట్‌ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

47

ప్రియాంక చోప్రా.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె కమర్షియల్‌ సినిమాలతో రాణించింది. స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. బోల్డ్ సీన్స్ లోనూ నటించింది. `మేరీకోమ్‌` సినిమా ప్రియాంకకి స్పెషల్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మార్చింది. 
 

57

దీనితోడు సంజయ్‌ లీలా భన్సాలీతో చేసిన `రామ్‌లీల` సైతం ఈ అమ్మడిని నెక్ట్స్ లెవల్‌ యాక్టర్ ని చేసింది. దీంతో ఆ తర్వాత స్టార్‌ హీరోల సరసన సినిమాలు తగ్గించి లేడీ ఓరియెంటెడ్‌ మూవీలు, కంటెంట్‌ డ్రివెన్‌ చిత్రాలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. 
 

67

ఇక `క్వాంటికో` సిరీస్‌లో నటించే అవకాశం రావడంతో హాలీవుడ్‌కి చెక్కేసింది. దీంతో ఈ భామకి వరుసగా ఇంటర్నేషనల్‌ ఆఫర్లు క్యూ కట్టాయి. `బేవాచ్‌`తోపాటు మెయిన్‌ స్ట్రీమ్‌ మూవీస్‌లో నటించే అవకాశాలు అందుకుంది. నెమ్మదిగా బాలీవుడ్‌కి గుబ్‌ బై చెప్పి హాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. 

77

అక్కడే పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌కి కనెక్ట్ అయ్యింది. తనకంటే ఏజ్‌లో చిన్నవాడైనా అతని ప్రేమలో పడింది. ఆ ప్రేమని నిజం చేసుకుని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని, అటు సినిమా కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తుంది. అంతర్జాతీయ వేదికల్లోనూ పాల్గొంటూ తన సత్తాని చాటుతుంది ప్రియాంక చోప్రా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories