జడ్జి శ్రీదేవితో శేఖర్ మాస్టర్ హాట్ రొమాన్స్... ఉప్పెన సాంగ్ కి పిచ్చెక్కించిన జంట!

First Published Mar 13, 2021, 3:52 PM IST

క్యూట్ హీరోయిన్ శ్రీదేవి కామెడీ స్టార్స్ కామెడీ షో జడ్జిగా వ్యవరిస్తుండగా.. మరో జడ్జిగా ఉన్న శేఖర్ మాస్టర్.. ఆమెతో హాట్ హాట్ స్టెప్స్ వేశారు. ఉప్పెన సాంగ్ కి స్టేజ్ పై వీరి రొమాన్స్ తారా స్థాయికి చేరింది. 
 

స్టార్ మా లో ఇటీవల కామెడీ స్టార్స్ పేరుతో ఓ కామెడీ షో ప్రసారం అవుతుంది. జబర్ధస్త్ ఫేమ్ ముక్కు అవినాష్, చమ్మక్ చంద్ర, అదిరింది షో కమెడియన్స్ తో ఈ షో నడుస్తుంది.
undefined
షోకి పాపులారిటీ తేవడం కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అరియనా, ఆషురెడ్డి వంటి యాంకర్స్ , యూట్యూబ్ సెలెబ్రిటీలను వాడుకుంటున్నారు.
undefined
ఇక ఈ షోకి యాంకర్ గా వర్షిణి సుందరాజన్ ని తీసుకున్నారు. ఢీ నుండి బయటికి వచ్చిన వర్షిణి కామెడీ స్టార్స్ లో అదరగొడుతుంది.
undefined
కామెడీ స్టార్ షోకి శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నటుడు విజయ్ కుమార్ కుమార్తె , తెలుగులో ఈశ్వర్, నిన్నే ఇష్టపడ్డాను వంటి చిత్రాలలో నటించిన శ్రీదేవిని మరో జడ్జిగా తీసుకున్నారు.
undefined
ఈ క్యూట్ హీరోయిన్ కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో మాత్రం తన గత ఇమేజ్ కి భిన్నంగా రెచ్చిపోతున్నారు. ఇంట్రో సాంగ్స్ లో హాట్ స్టెప్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు మజా పంచుతున్నారు.
undefined
తాజాగా ఉప్పెన చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ జల జల జలపాతం సాంగ్ కి శేఖర్ మాస్టర్ తో కలిసి హాట్ రొమాన్స్ చేశారు.
undefined
బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీదేవితో శేఖర్ మాస్టర్ కూడా హద్దులు దాటి రొమాన్స్ చేశారు. ఆమెను తన కౌగిలిలో బందిస్తూ.. మైమరచి ఆడారు.
undefined
షోలో పాల్గొన్న మిగతా కంటెస్టెంట్స్ వేదికపై శేఖర్ మాస్టర్, శ్రీదేవి రొమాన్స్ చూస్తూ అలా ఉండిపోయారు.
undefined
షోకి పాపులారిటీ తేవడం కోసం కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తున్నారని కంటెస్టెంట్స్ మరియు జడ్జెస్ తీరు చూస్తుంటే అర్థం అవుతుంది.
undefined
click me!