వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అనేది అంతు చిక్కని ప్రశ్న. షీలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ గా ఆమె బిచ్చగాడు 2, నూడిల్స్, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాల్లో నటించింది. బిచ్చగాడు 2లో విజయ్ ఆంటోని చెల్లి పాత్రలో షీలా మెరిసింది.