Published : Apr 12, 2021, 02:16 PM ISTUpdated : Apr 12, 2021, 02:22 PM IST
టీవీ నటి సమీరా తల్లి కాబోతుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. త్వరలోనే బేబీ రాబోతుందంటూ తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది సమీర. టీవీ సీరియల్స్ లో పాపులర్ అయిన ఈ అమ్మడు వెరైటీగా తమ ప్రెగ్నెన్సీని ప్రకటించడం వైరల్‌గా మారింది.
`భార్యామణి` సీరియల్‌తో పాపులర్ అయ్యింది నటి సమీర. ఇందులో ఐశ్వర్య పాత్రతో తెలుగు టీవీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

27
తాను ప్రెగ్నెన్సీ అని ప్రకటించింది. అయితే తన భర్త సయ్యద్ అన్వర్ అహమ్మద్ తో కలిసి ఆమె తమకు త్వరలో బేబీ రాబోతుందని ప్రకటించడం విశేషం.

37
ఇదిలా ఉంటే త్వరలో మాకు బేబీ రాబోతుందని సమీరా, ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా ఎగ్జైట్‌గా ఉన్నామని ఆమె భర్త ఇంగ్లీష్‌లో రాసి ఉన్న రెడ్ టీ షర్ట్ ధరించి ఫోటోలకు పోజులిస్తూ చెప్పడం మరో విశేషం.

47
ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. టీవీ సెలబ్రిటీలు, ఆమె అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

57
నటి సనా కోడలైన సమీరా 2006లో `ఆడపిల్ల` అనే సీరియల్‌తో టీవీ నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత `అభిషేకం`తో పాపులర్ అయ్యింది.

67
`భార్యామణి` సీరియల్‌తో తాను మరింత గుర్తింపు తెచ్చుకుంది. `మూడు ముళ్ల బంధం`, `ప్రతిబింబం`, `మంగమ్మగారి మనవరాలు` ఇలా వరుసగా సీరియల్స్ చేసింది. ఆ తర్వాత నాగబాబు జడ్జ్ గా చేసిన `అదిరింది` షోకి యాంకర్‌గానూ చేసింది. కొన్ని రోజులు తర్వాత దాన్ని వదిలేసింది.

77
తెలుగులోనే కాదు తమిళంలోనూ సీరియల్ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అక్కడ పలు పాపులర్ టీవీ సీరియల్స్ చేస్తుండటం విశేషం.