కృష్ణకుమారితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని ఎన్టీఆర్ ని నేను నిలదీశాను, తిట్టానని ప్రచారమైన దాంట్లో నిజం లేదు. ఆయనంటే నాకు విపరీతమైన గౌరవం ఉండేది. అలాగే ఆయన కూడా నన్ను అభిమానించేవారు. అలాగే కృష్ణకుమారి నా సిస్టర్ అయినప్పటికీ పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోము. ఎన్టీఆర్,కృష్ణకుమారి వివాహం చేసుకోబుతున్నారనే ప్రచారం మాత్రం విపరీతంగా జరిగింది.