ఇక సీనియర్ ఎన్టీఆర్ భోజనంలో రెండు మూడు రకాల కూరలు, పెరుగు, నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెపుతారు. నాన్ వెజ్ అంటే ఆయనకు మహా ప్రీతి. నాటు కోడిని ఇష్టంగా లాగించేవారట. మంచి బియ్యంతో చేసిన అన్నం, కోడికూర, పెరుగు, వెజ్ లో అయినా చారు, అప్పడం ఆయన మెనూలో ఉండాల్సిందే అని చెపుతారు.