Trolls On Ashu Reddy: ముందు స్నానం చెయ్యి, నీకంత సీన్ లేదు, అష్షు రెడ్డిపై దారుణంగా ట్రోల్స్

Published : May 28, 2022, 07:42 AM ISTUpdated : May 28, 2022, 07:50 AM IST

పాపం అష్షు రెడ్డి.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎంతలా అంటే.. ముందు స్నానం చేయ్యి కంపుకొడుతుంది. ఇలాంటి దారుణమైన మాటలతో దాడి చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు ఇంతకీ అష్షుపై ఇంత దారణంగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు.   

PREV
18
Trolls On Ashu Reddy: ముందు స్నానం చెయ్యి, నీకంత సీన్ లేదు, అష్షు రెడ్డిపై దారుణంగా ట్రోల్స్

బుల్లితెర ఆడియన్స్ కు అషూ రెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్‌ మీడియా యూజర్లకు  అష్షు గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. అంతలా పాపులర్ అయిన అష్షు... సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ.. అషూ తరచూ తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కనువిందు చేస్తోంది. 
 

28

సోషల్ మీడియాలో అష్షు గ్లామర్ షోకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంటుంది. అష్షు కూడా.. ఏమాత్రం దాచుకోకుండా.. సోకుల సునామీలా నెటిజన్లపై హాట్ ఫోటోల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. 

38

టిక్‌టాక్‌ వీడియోస్‌తో జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ 3 ఆఫర్‌ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్‌ అయ్యింది. ఇక అదే క్రేజ్ తో మరోసారి  అషూ రీసెంట్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీలోను అడుగుపెట్టింది.

48

ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది అషు. అప్పటి నుంచి హాట్‌హాట్‌ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ధారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

58

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కో కంటెస్టెంట్‌ అజయ్‌తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్‌పై రీల్‌ చేసింది అషూ. కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా..? అంటూ.. రీల్ చేసింది.

68

ఈ డైలాగ్‌ విని పక్కనే ఉన్న అజయ్‌ అషూ తలపై ఒక చిన్న కిక్ కూడా ఇచ్చాడు.  ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తుంద అని ఊహించినట్టుంది అష్షు... అనుకున్నట్టుగానే రెస్పాన్స్ వచ్చింది కాని అది పాజటీవ్ గా కాదు.. నెగెటీవ్ గా. ఇన్‌స్టాగ్రామ్‌లో  ఈ వీడియోను షేర్‌ చేస్తూ మీ మనసులోని మాటను కామెంట్‌ చేయండి అని క్యాప్షన్‌ ఇచ్చింది. 

78

దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు రకరకాలుగా  అషూను దారుణంగగా ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. నిజంగానే వారి మనులో మాటలను బయట పెట్టారు.. కొంత మంది ముందు మేకప్‌ తీసి రీల్‌ చేయ్‌ అనగా.. మరికొంత మంది.. గుర్రాలు కాదు కదా..  నీకోసం కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు... అంటూ తిట్టిపోశారు. 
 

88

అక్కడితో ఆగలేదు ట్రోలింగ్ మరీ ధారుణంగా సాగింది. ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్‌ చేయ్‌ అంటూ మరికొంత మంది... ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే అంటూ ఇంకొంత మంది నెటిజన్లు దారుణంగా ల్రోల్‌ చేస్తున్నారు. మరి దానిపై అష్షూ ఎలా స్పందిస్తుందోచూడాలి. 

click me!

Recommended Stories