అయితే చివరిగా టబు చెప్పిన కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. వయసు మీద పడింది.. ఈ వయసులో పెళ్ళి, పిల్లలు సాధ్యమేనా. అని ప్రశ్న ఆమెకు ఎదురవ్వగా.. ఈ రోజుల్లో వయసు దేనికీ అడ్డంకి కాదని టబు సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్పెసిందీ బ్యూటీ. ఈ రకంగా ఆమెకు ఇప్పుడు పెళ్ళి మీద కంటే.. నటనమీదనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.