సోషల్ మీడియాలో ఈమధ్య ఫుల్ యాక్టివ్ అయిపోయింది శ్రీయ శరణ్. తరచుగా తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కు హుషారు తెప్పిస్తుంది. అప్పుడప్పుడు ఆమె చేసే.. బికినీ రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వీటితో పాటు శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోస్ ను కూడా అప్పుడప్పుడు నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది.