హీరోయిన్ గా రామ్ తో ఒంగోలు గిత్త, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తీన్మార్ లాంటి సినిమాలు చేసిన కృతి కర్బందా.. సక్కెస్ లు చూడలేక పోయింది. ఆతరువాత రామ్ చరణ్ కు అక్కగా మారి బ్రూస్లీ మూవీలో సందడి చేసింది. ఈసినిమా కూడా నిరాశపరచడంతో.. టాలీవుడ్ లో అవకాశాలు రాక బాలీవుడ్ చేరింది.