దాదాపు మూడు దశాబ్దాలుగా సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తున్న టాలీవుడ్ సీనియర్ నటి శివపార్వతి. విప్లవ చిత్రాలతో మంచి పేరుతెచ్చుకున్న ఈమే ప్రస్తుతం బుల్లితెర మీద నెగెటివ్ రోల్స్‌లో సత్తా చాటుతోంది. అయితే ఈమే కరోనా బారిన పడిన అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా కరోనతో తాను ఇబ్బంది పడుతున్నట్టుగా ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది శివపార్వతి.