రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య

Published : Dec 13, 2025, 05:19 PM IST

Selvaraghavan: తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సెల్వరాఘవన్ ఇప్పుడు విడాకుల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను తొలగించడంతో ఈ వివాదం మొదలైంది.

PREV
14
డైరెక్టర్‌ సెల్వరాఘవన్

జీనియస్ డైరెక్టర్‌గా పేరుగాంచిన సెల్వరాఘవన్, 'కాదల్ కొండేన్'తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. 2006లో నటి సోనియా అగర్వాల్‌ను పెళ్లాడి, 2010లో విడాకులు తీసుకున్నారు.

24
హీరోయిన్ కి విడాకులు, ఆ తర్వాత రెండో పెళ్లి

సోనియా అగర్వాల్‌తో విడాకుల తర్వాత గీతాంజలిని పెళ్లాడారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. గీతాంజలి కూడా ఒక దర్శకురాలు. 'మాలై నేరత్తు మయక్కం' సినిమాకు దర్శకత్వం వహించారు.

34
ఫోటోలు డిలీట్

పెళ్లై 14 ఏళ్లు గడిచాక, గీతాంజలి తన ఇన్‌స్టాగ్రామ్ నుండి సెల్వరాఘవన్ ఫోటోలను తొలగించడంతో విడాకుల పుకార్లు వ్యాపించాయి. దీనిపై ఆమె స్పందిస్తేనే స్పష్టత వస్తుంది.

44
విడాకులు తీసుకోబోతున్నారా ?

ఇటీవలే సెల్వరాఘవన్ తమ్ముడు ధనుష్ కూడా ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ధనుష్ లాగే సెల్వరాఘవన్ కూడా విడాకుల బాట పట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories