టాలీవుడ్ లో వైవిధ్యమైన శైలి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు శేఖర్ కమ్ముల దూరంగా ఉంటారు. శేఖర్ కమ్ముల ప్రేమ కథా చిత్రాలు చేసినప్పటికీ అందులో వైవిధ్యం ఉంటుంది. సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆయన టేకింగ్ చాలా సహజసిద్ధంగా అనిపిస్తుంది.