Published : Dec 09, 2023, 09:05 AM ISTUpdated : Dec 09, 2023, 09:06 AM IST
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. క్యాజువల్ గా మెరిసినా తన స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా చందమామ పంచుకున్న ఫొటోలను చూస్తే మెస్మరైజ్ కావాల్సిందే.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కెరీర్ లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తోంది.
26
చివరిగా చందమామ ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలయ్య సరసన మెప్పించింది. కాచీ పాత్రలో సైకాలజీ స్పెషలిస్ట్ గా అలరించింది. ఇది తన రీఎంట్రీ సినిమా కావడంతో అభిమానులు పెద్దఎత్తున థియేటర్లలో వీక్షించారు.
36
సినిమాలతో బిజీగా ఉంటున్న కాజల్ ఇటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. తన మూవీ అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది.
46
మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. నయా లుక్స్ తో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేస్తోంది.
56
తాజాగా కాజల్ అగర్వాల్ పింక్ క్యాజువల్ వేర్ లో మెరిసింది. నిర్మానుష్యమైన ప్రదేశంలో తన అందంతో సందడి చేసింది. బ్యూటీఫుల్ గా ఫొటోలకు ఫోజులిచ్చి కట్టిపడేసింది. మరోవైపు థైస్ చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
66
ఇక కాజల్ అగర్వాల్ నెక్ట్స్ తన ప్రాజెక్ట్స్ తో అలరించేందుకు సిద్ధమవుతోంది. చందమామ నుంచి తదుపరి ‘సత్యభామ’, ‘ఉమా’ చిత్రంతో అలరించనుంది. అలాగే ‘ఇండియన్ 2’ లాంటి భారీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది. ఇప్పటికే ఇంట్రో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.