ఉల్లిపొర శారీలో ఆకట్టుకుంటున్న సంయుక్త మీనన్‌.. `డెవిల్‌` ట్రైలర్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

Published : Dec 12, 2023, 11:30 PM IST

`సార్‌`, `బింబిసార` ,  `విరూపాక్ష` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్న సంయుక్త మీనన్‌ తాజాగా `డెవిల్‌` చిత్రంలో నటిస్తుంది. ట్రైలర్‌ ఈవెంట్‌లో ఆమె మెరిసింది. 

PREV
18
ఉల్లిపొర శారీలో ఆకట్టుకుంటున్న సంయుక్త మీనన్‌.. `డెవిల్‌` ట్రైలర్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

సంయుక్త మీనన్‌ కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ మెరిసింది. `సార్‌`, `బింబిసార`, `విరూపాక్ష` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ మెరిసింది. 

28

తాజాగా సంయుక్త మీనన్‌.. మరోసారి కళ్యాణ్‌ రామ్‌తో `డెవిల్‌` చిత్రంలో నటించింది. `బింబిసార` లో ఇప్పటికే కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి జోడి కట్టారు. 

38

`డెవిల్‌` సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో మెరిసింది సంయుక్త మీనన్‌. శారీలో హోయలు పోయింది. 

48

ఉల్లిపొర లాంటి శారీలో అందాల విందు వడ్డించింది. తన బ్లౌజ్‌ అందాలు, నడుము అందాలు కనిపించేలా ఉన్న ఈ పలుచని శారీలో కనువిందు చేసింది. 

58

`డెవిల్‌` చిత్ర ట్రైలర్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. పక్కన మాళవిక నాయర్‌ ఉనప్పటికీ ఈ అమ్మడు హైలైట్‌ కావడం విశేషం. 

68

ఇద్దరు మలయాళ భామలే ఈ చిత్రంలో నటించారు. ఇందులో సంయుక్త కేవలం కళ్యాణ్‌ రామ్‌కి జోడీగానే కాదు, సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

78

`సార్‌`, `బింబిసార` ,  `విరూపాక్ష` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్న సంయుక్త మీనన్‌ తాజాగా `డెవిల్‌` చిత్రంలో నటిస్తుంది. ట్రైలర్‌ ఈవెంట్‌లో ఆమె మెరిసింది. పలుచని చీరలో మత్తెక్కిస్తుంది. 

88

ఇప్పుడు మరో హిట్‌కి సిద్ధమైంది. ఈ చిత్రం డిసెంబర్‌ 29న విడుదల కాబోతుంది. దీంతో మరో హిట్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతుంది సంయుక్త. మరి ఎలాంటి ఫలితం చవిచూస్తుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories