చీరకట్టులో నడుము, బెల్లీ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న భీమ్లా నాయక్ హీరోయిన్.. క్రేజీ పిక్స్ ఇవిగో 

Published : May 10, 2022, 11:46 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 

PREV
17
చీరకట్టులో నడుము, బెల్లీ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న భీమ్లా నాయక్ హీరోయిన్.. క్రేజీ పిక్స్ ఇవిగో 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

27

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంయుక్త మీనన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్లామర్ మెరుపులు మెరిపించడమే కాదు.. తన స్పీచ్ తో సంయుక్త అందరినీ కట్టి పడేసింది. రానా, పవన్ కళ్యాణ్ లపై ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్ తన హోమ్ టౌన్ కావాలని ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయట పెట్టింది. 

37

అలాగే 'ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢాంధకారం' అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో చెప్పే మాటలు చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిత్యామీనన్ హాజరు కాలేదు. దీనితో సంయుక్త అందరి దృష్టిని ఆకర్షించింది. సంయుక్త మీనన్ ఆశించినట్లుగానే భీమ్లా నాయక్ చిత్రం మంచి విజయం సాధించింది. 

47

ఇక ఆమెకు ఆఫర్స్ రావడమే తరువాయి. భీమ్లా నాయక్ లాంటి క్రేజీ ఆఫర్స్ కోసం సంయుక్త ఎదురుచూస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో కథకు తగ్గట్లుగా సంయుక్త హోమ్లీగా మెప్పించింది. ఆమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలే అందుకు ఉదాహరణ. బికినీ ఫోజుల్లో సైతం కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది. 

57

తాజాగా సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. సంయుక్తా మీనన్ హోమ్లీగా కనిపిస్తూనే గ్లామరస్ లుక్ లో అదరగొడుతోంది. చీర కట్టులో ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ట్రాన్స్ పరెంట్ శారీలో సంయుక్త మీనన్ నడుము అందాలు చూపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి. 

67

సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి భార్యగా నటించింది. ఎమోషనల్ యాక్టింగ్ తో మంచి మార్కులు దక్కించుకుంది. క్లయిమాక్స్ లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

77

తెలుగులో భీమ్లా నాయక్  గుర్తింపు లభించింది కాబట్టి.. గ్లామర్ రోల్స్ లో కూడా తనని తాను నిరూపించుకునేందుకు సంయుక్త రెడీగా ఉంది. త్వరలో తన ట్యాలెంట్ కి తగ్గ ఆఫర్స్ వస్తాయని ఈ మలయాళీ బ్యూటీ భావిస్తోంది. 

click me!

Recommended Stories