తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే మోడరన్ డ్రెస్సుల్లో ఎంత హాట్ గా ఉంటుందో.. చీర కట్టులో కూడా అంతే అందంగా ఉంటుంది. తాజాగా పూజా హెగ్డే చీరకట్టులో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఆమె లుక్ అదిరిపోయింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.