అలాగే తాను ధనుష్ కి, సమంతకి అభిమానిని అని సంయుక్త పేర్కొంది. 10 వ తరగతిలో ధనుష్ పాటలకు డ్యాన్స్ చేసే దాన్ని. అలాంటిది ఆయన పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. సార్ చిత్రంలో సంయుక్త ధనుష్ కి జోడిగా నటించింది. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విరూపాక్ష చిత్రం కూడా చేరింది.