Samyuktha Menon: సంయుక్త మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.రీసెంట్ గా సంయుక్త నందమూరి బాలకృష్ణ అఖండ 2 లో నటించింది.
అట్లీ దర్శకత్వంలో, ధనుష్ నటించిన 'సార్' సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
59
అభిమానుల్లో మంచి క్రేజ్
తెలుగులో సంయుక్త మీనన్.. బింబిసార, డెవిల్ లాంటి సినిమాల్లో నటించింది. సంయుక్తకు అభిమానుల్లో మంచి క్రేజ్ వచ్చింది.
69
బాలకృష్ణ అఖండ 2లో..
రీసెంట్ గా సంయుక్త నందమూరి బాలకృష్ణ అఖండ 2 లో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ అయింది.
79
సోషల్ మీడియాలో యాక్టివ్
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సంయుక్త సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
89
ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు
ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.
99
నారీ నారీ నడుమ మురారి
అఖండ 2 తర్వాత సంయుక్త మీనన్ నటించిన మరో మూవీ నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతోంది.