ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది సమీరా రెడ్డి. జై చిరంజీవ, అశోక్ లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం సమీరా రెడ్డి తల్లిగా, భార్యగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
(Courtesy: Instagram)సమీరా రెడ్డి 2014లో ముంబైకి చెందిన అక్షయ్ అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సమీరారెడ్డి సినిమాలకు దూరమైంది.

29
(Courtesy: Instagram)ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సమీరా రెడ్డి నిండు గర్భవతి. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

39
(Courtesy: Instagram)ఈ సందర్భంగా సమీరా రెడ్డి శ్రీమంతం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. శ్రీమంతంలో సమీరా రెడ్డి సాంప్రదాయ వస్త్రధారణలో దేవతలా వెలిగిపోతోంది.