వైరల్ అవుతున్న సమంత అల్ట్రా మోడ్రన్  స్టైలిష్ లుక్

First Published Oct 18, 2020, 3:22 PM IST

ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లోనే సమంత గ్లామర్ షో ఎక్కువగా చేస్తుంది. కుటుంబ వేడుకలలో , పబ్లిక్ ఫంక్షన్స్ లో సమంత   డ్రెస్సింగ్ స్టయిల్ అనేక మార్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సమంత ఎంచుకునే డ్రెస్ లు కూడా చాలా యూనిక్ గా ఉంటాయి.

సమంత అల్ట్రా స్టైలిష్లుక్ సోషల్ మీడియాలోభారీగా వైరల్ అవుతుంది. సమంతనయా లుక్ ఆమె ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుండగా, ప్రేక్షకులలో అమితాసక్తిక నెలకొని ఉంది.
undefined
కొన్ని సంధర్భాలలో సమంత డ్రెస్ని చూసి కొందరు సాంప్రదాయవాదులుపెదవి విరిచారు. సినిమాలలో ఒకే పబ్లిక్ వేదికలలో ఈ రేంజ్ ఎక్స్ పోసింగ్ అవసరమా అన్నారు. అయినా అవేమి పట్టించుకోని సమంత తనకు నచ్చినట్లు ఉంటుంది.
undefined
ఈ మధ్య జరిగిన రానా-మిహికా బజాజ్ పెళ్ళిలో సమంత డ్రెస్ అందరినీ ఆకర్షించింది. ఎల్లో కలర్ లో ఉన్న డిజైనర్ వేర్ ధరించిన సమంత, పెళ్ళికి వచ్చిన వారందరూ తనవైపు చూసేలా చేసుకుంది. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా రూపొందించిన ఆ డ్రెస్ ధర రూ. 1.59 లక్షల కావడం విశేషం.
undefined
అక్కినేని కోడలైన సమంత డ్రెస్సింగ్, కల్చర్ విషయంలో తనదే నిర్ణయం. ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో సమంత ఎవ్వరి మాట వినదని టాక్. ట్రెండీ వేర్ వేసుకోవాలంటే పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేయాలి. అందుకే సమంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ, కఠిన కసరత్తులు చేస్తుంది.
undefined
తాజాగా సమంతఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పంచుకుంది. ఎల్లోకలర్ హెయిర్బ్యాండ్, గ్రీన్ టాప్, జీన్స్ ధరించి ఆమె సూపర్ స్టైలిష్ గా ఉంది. సెలెబ్రిటీ స్టైలిస్ట్, డిజైనర్ ప్రీతమ్ జువాల్కర్ఆ డ్రెస్డిజైన్ చేయడం జరిగింది.
undefined
click me!