చిలక పచ్చ రంగు పరికిణీ, ఎరుపు రంగు ఓణీ ధరించి... మెడలో పూసల తాడు, గుండ్రని బొట్టు, పొడవాటి జడ, జడలో బంతిపూలు పెట్టుకుంది. చేతికి మట్టిగాజులు, కాళ్లకు పట్టీలు పెట్టుకొని అచ్చ తెలుగు పడుచు పిల్లగా దర్శనం ఇచ్చింది.