ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యశోద సినిమా అద్బుతమంటున్నారు ఆడియన్స్. ఆ లైన్ కే కనెక్ట్ అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈసినిమాకు, ఈ కథకు సమంత లైఫ్ లైన్ అంటున్నారు. సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి ఇతర నటీనటులు ఆమెకు ఫుల్ సపోర్ట్ చేశారంటు కామెంట్ చేస్తున్నారు.