Samantha gorgeous look: టెంప్టింగ్‌ లుక్‌లో సమంత మైండ్‌ బ్లాక్‌.. ఫస్ట్ మీనింగ్‌ తెలుసుకో అంటూ నెటిజన్‌కి పంచ్

Published : Feb 22, 2022, 01:12 PM IST

సమంత లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా సరికొత్త లుక్‌లో ఆమె నెటిజన్లని మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది. అదే సమయంలో తిక్క ప్రశ్న అడిగిన నెటిజన్‌కి మతిపోయేలా పంచ్‌ వేసింది. వైరల్‌గా మారింది. 

PREV
17
Samantha gorgeous look: టెంప్టింగ్‌ లుక్‌లో సమంత మైండ్‌ బ్లాక్‌.. ఫస్ట్ మీనింగ్‌ తెలుసుకో అంటూ నెటిజన్‌కి పంచ్

సమంత(Samantha) లేటెస్ట్ లుక్‌లో టెంప్ట్ చేస్తుంది. క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ ఆమె పంచుకున్న నయా ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొంగుదాయలేని టాప్‌ అందాలతో కనువిందు చేస్తుంది. ఇంటర్నెట్‌లో ఫైర్‌ అంటించేస్తుంది. నెటిజన్లు మొత్తం సమంత ఫోటోలకు హత్తుకుపోయారంటే అతిశయోక్తి కాదు. చూపు తిప్పుకోలేకపోతున్నామంటూ వారు తమ బాధని వెల్లడిస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాలో సమంత రచ్చ చేస్తుందని చెప్పాలి. Samantha Hot Photos.
 

27

సోమవారం సమంత నటిస్తున్న `శాకుంతలం` ఫస్ట్ లుక్‌ వచ్చింది. మైథలాజికల్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సమంత దేవకన్య శకుంతలగా కనిపించబోతుంది.ఆమె లుక్‌ ముగ్ధమనోహరంగా ఉందని చెప్పాలి. మరోవైపు ఆయాపిక్స్ సైతం సోషల్‌ మీడియాని షేక్‌చేస్తున్నారు. అయితే ఆమె గ్లామర్‌ ఫోటోలు మాత్రం థ్రోబ్యాక్‌ పిక్‌ అని తెలుస్తుంది. కానీ చూడనివి కావడంతో ఎగబడి చూస్తున్నారు ఫ్యాన్స్. 

37

మరోవైపు సమంత తన జీవితంలో చోటు చేసుకున్న బాధాకర సంఘటన నుంచి బయటపడుతుంది. అందుకోసం ఎప్పుడూ తనని తాను బిజీగా ఉంచుకుంటుంది. టైమ్‌ దొరికితే వెకేషన్‌లో, లేదంటే అభిమానులతో ఛాటింగ్‌లో బిజీగా గడుపుతుంది. తన గత జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా లేటెస్ట్ గా సమంత తన అభిమానులతో ఛాట్‌ చేసింది.

Samantha Gorgeous look.

47

అయితే హీరోయిన్లు ఛాటింగ్‌ అంటే అభిమానులు,నెటిజన్లు కొన్ని కొంటే ప్రశ్నలు, నెగటివ్‌ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అలాంటిదే సమంతకి ఎదురైంది. ఓ నెటిజన్ పచ్చిగా ఓ తిక్క ప్రశ్న అడిగారు. సమంతకి కోపం తెప్పించారు. కానీ ఆ కోపాన్ని అదిరిపోయే ప్రశ్న రూపంలో రిటర్స్ వేసింది. ఇప్పుడిది మరింత వైరల్‌ అవుతుంది. ఇంతకి నెటిజన్‌ అడిగిన ప్రశ్నేంటి,సమంత చెప్పిన ఆన్సర్‌ ఏంటనేది చూస్తే. 

Samantha Hot Photos.

57

`నువ్వు పునరుత్పత్తి చేశావా? నేను నిన్ను పునరుత్పత్తి చేయాలనుకుంటున్నా`(Have you reproduced cuz I wanna reproduce u) అని సమంతని ప్రశ్నించాడో నెటిజన్‌. దీనికి సమంత స్పందిస్తూ, ముందు `రిప్రొడ్యూస్‌` అనే పదానికి గూగుల్‌లో అర్థం తెలుసుకో` అంటూ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. దీంతో ఏం రియాక్ట్ అవ్వాలో తెలియని సైలెంట్‌ అయిపోయారు. కానీ ఇప్పుడు క్వశ్చన్‌, సమంత ఆన్సర్‌ మాత్రం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. Samantha Counter To Netizen.

67

ఇక ప్రస్తుతం సమంత నటిగా బిజీ అవుతుంది. ఇంకా చెప్పాలంటే నాగచైతన్యతో విడాకుల అనంతరం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. తానేంటో చూపించే ప్రయత్నంచేస్తుంది. అయితే సమంత కమ్‌ బ్యాక్‌ మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. 
 

77

ప్రస్తుతం ఆమె తెలుగులో `శాకుంతలం` చిత్రంతోపాటు `యశోద` అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తుంది. డ్రీమ్స్ వారియర్స్ పిక్చర్స్ లో ఓ సినిమా, ఓ ఇంటర్నేషనల్‌ సినిమా చేస్తుంది. బాలీవుడ్‌లోనూ చేయబోతుందని టాక్‌. అలాగే `ది ఫ్యామిలీ మ్యాన్‌` నెక్ట్స్ సిరీస్‌లో కూడా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories