అందం తెలివి తేటలు డెడ్లీ కాంబినేషన్. హీరోయిన్స్ కి గ్లామర్ తో పాటు ఎడ్యుకేషన్ చాలా అవసరం. కెరీర్ లో రాణించడానికి కావలసిన నాలెడ్జ్, బిహేవియర్, కల్చర్... చదువు సమకూరుస్తుంది. కాబట్టి హీరోయిన్స్ కావాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేకపోయినా.. మోడరన్ సొసైటీలో మనగలగాలి అంటే చదువు చాలా అవసరం. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న సమంత, తమన్నా, కాజల్, అనుష్క, నయనతార, రష్మిక, కీర్తి సురేష్... ఇలా పలువురు ఏం చదువుకున్నారో చూద్దాం...