తరచుగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీని వెకేషన్స్ కి తీసుకునివెళుతుంటాడు. అల్లు స్నేహ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరూ కేవలం నెలల వ్యవధిలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దీనితో అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది.