పెళ్లి కాక ముందు, పెళ్ళి తరువాత, విడాకులు అయిన తరవాత, ఎప్పుడైనా ఒకే రకంగా ఉంది సమంత. అంతే కాదు అప్పుడు ఇప్పుడూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులివ్వడానికి ఏమాత్రం వెనకాడదు స్టార్ హీరోయిన్. కుర్రాళ్ల మతులు పోయేలా అందాలు ఆరబోయడంతో సమంత ఫస్ట్. అందుకే ఆమెకు కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు,