అటు సినిమాల పరంగా, ఇటు సోషల్ మీడియాలో సమంత మామూలు బిజీగా లేదు. ఇటీవల సమంత ఇంస్టాగ్రామ్ ని గమనిస్తే మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ ఎక్స్ ఫోజింగ్ తో రెచ్చిపోతోంది. ఇటీవల సమంత బికినీ టాప్ లో పిచ్చెక్కించే క్లీవేజ్ అందాలతో ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. బార్బేరి ఫ్యాషన్ సంస్థ కోసం ఫోటో షూట్ చేసింది. మతిపోగోట్టే అందం, స్టైల్ తో సమంత కిల్లింగ్ లుక్స్ లో కనిపిస్తోంది.