ఇంతకీ ఎవరీ అమ్మవారు. నిజంగా సమంత ఫోన్ లో ఈ ఫోటో పెట్టుకున్నారా..? నిజానికి సమంత పెళ్ళి కాకముందు క్రిస్టియన్. అయితే నాగచైతన్యతో పెళ్లి కూడా హిందూ, క్రిష్టియన్ పద్దతులు రెండూ పాటిస్తూ జరిగింది. అయితే ఆమె పెళ్ళితరువాత వరుసగా గుళ్లు గోపురాలు తిరుగుతూ.. పూజలు చేస్తూ వచ్చారు. తిరుపతి మెట్లు ఎక్కి మరీ శ్రీవారి దర్శనం చేసుకున్న సమంత,.. హిందూదేవళ్ళపై నమ్మకం పెంచుకుని పూజలు చేస్తూ వచ్చారు.
Also Read: మూడు పెళ్లిళ్లు చేసుకున్న మహానుభావులు