తలక్రిందులుగా యోగాతో పిచ్చెక్కిస్తున్న సమంత.. మీడియాకి చురకలు

Published : Apr 15, 2021, 02:10 PM IST

సమంత తలక్రిందులుగా యోగా చేస్తుంది. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. లైఫ్‌ని బ్యాలెన్స్ చేయాలనే ఫిలాసఫీని చెబుతూనే ఫిట్‌నెస్‌లో కొత్త యాంగిల్స్ చూపిస్తుంది సామ్‌. ఈ సందర్భంగా మీడియాకి చురకలంటించడం విశేషం. 

PREV
110
తలక్రిందులుగా యోగాతో పిచ్చెక్కిస్తున్న సమంత.. మీడియాకి చురకలు
సమంత తన ఫిట్‌నెస్‌కి సంబంధించి నిత్యం యోగా చేస్తుందనే విషయం తెలిసిందే. కలుషితం లేని ఫుడ్‌ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటోంది.

210
అయితే సామ్‌ ఇంత అందంగా, ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఆమె చేసే యోగా. దానితోనే తాను ఫిట్‌గా ఉంటానని, ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా ఉంటానని చెప్పుకొచ్చిందీ భామ.

310
అందులో భాగంగా తాజాగా సరికొత్త యోగా ఆసనాన్ని పరిచయం చేసింది. తలక్రిందులుగా చేసే యోగా పోజులో ఫోటోని పంచుకుంటూ లైఫ్‌ కూడా తలక్రిందులైనప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని జీవిత సత్యాన్ని, జీవిత పాఠాలను చెబుతుంది సమంత.

410
ఈ సందర్భంగా ఆమె పంచుకున్న తలక్రిందులు ఫోటోలు వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే దీనికి అదికా యోగా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నీలమ్‌ మంగత్‌ ఆధ్వర్యంలో తాను ఈ యోగాసనం చేస్తున్నట్టు చెప్పింది సామ్‌.

510
మరోవైపు వైపు సమంత మీడియాకి చురకలంటించింది. ఫ్యాక్ట్ చెక్‌ విషయంలో తనమపై పెంచుతున్న ఒత్తిడిని ప్రతిబింబించేలా ఓ వీడియో గ్లింప్స్ ని రూపొందించింది సమంత.

610
`మేం ఎంటర్‌టైనర్స్. ఫ్యాక్ట్ చెకర్స్ కాదు` అని తెలిపింది సమంత. `ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మేం అభిప్రాయాన్ని కలిగి ఉన్నందుకు నటులను ఎందుకు నిలదీస్తార`ని ప్రశ్నించింది.

710
`మేం కూడా మనుషుం. మేం కూడా తప్పులు చేస్తాం. ప్రతి అంశంపై గట్టిగా మాట్లాడటం, ప్రతి విషయంపై మా అభిప్రాయాలు తీసుకోవడం, లేదంటే మమ్మల్ని రద్దు చేయడం అన్యాయం. మీకు అనిపించ లేదా? మేం మా పనులతో మిమ్మల్ని హంట్‌ చేస్తామని, మా నటనతో మిమ్మల్ని ప్రేమలో పడేస్తామని ?` అంటూ ప్రశ్నించింది.

810
`వాట్‌డిడ్‌షీసే` అనే యాష్‌ ట్యాగ్‌ వాడుతూ, ఇది మీ మనస్సుని మాట్లాడటానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం. మీ మనసులో ఏముంది?` అంటూ మనసులో ఉన్నది చెప్పేయండి అంటూ కుండబద్దలు కొట్టింది సమంత.

910
ఇటీవల సమాజంలో జరుగుతున్న ఘటనలపై అభిప్రాయాలు వెల్లడించాలని తమని ఫోర్స్ చేస్తున్నారని, తాము ఏది రైట్‌ ఏది రాంగ్‌ అని చెప్పే వాళ్లం కాదని పరోక్షంగా చెప్పుకొచ్చింది సామ్‌.

1010
సమంత ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా నటిస్తుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దీంతోపాటు తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది సమంత.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories