నాగార్జున, రాజమౌళి, రణ్‌బీర్ కపూర్ కలసి అరిటాకులో భోజనం చేశారు. వారు ఆరగించిన మీల్స్ లోని ఐటెమ్స్ ఏంటనేది ఆరా తీసే పనిలో పడ్డారు అభిమానులు. అందులో ప్రధానంగా పాపడం, టొమాటో చట్నీ, సాంబారు, ఓ ఫ్రై, పప్పు కర్రీస్,బోందీ లడ్డు, బెల్లన్నం, ఓ మిర్చీ ప్రధానంగా కనిపిస్తున్నాయి.