నాగ చైతన్య సమంత డివోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వారిని ఎలాగైనా కలపాలని నాగార్జున ప్రయత్నించారట. అదైటైమ్ లో చై సామ్ లు విడివిడిగా ఉండటం మొదలు పెట్టారట. ఈ విషయం తెలిసిన నాగార్జున వారిని కలిపే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ని, ఈ క్రమంలో సమంతాకు నాగార్జున ఫోన్ చేస్తే.. ఆమె మాట్లాడటానికి ఇష్టపడలేదట. అసలు పోన్ కూడా లిఫ్ట్ చేయలేదట..