సమంతకే షాకిచ్చిన హన్సికా మోత్వానీ... యాపిల్ బ్యూటీ బెడ్ రూమ్ ఫొటోలపై సామ్ రియాక్షన్!

Published : Apr 02, 2024, 10:52 PM IST

స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani)  లేటెస్ట్ లుక్ పై సమంత రూత్ ప్రభు స్పందించింది. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

PREV
16
సమంతకే షాకిచ్చిన హన్సికా మోత్వానీ... యాపిల్ బ్యూటీ బెడ్ రూమ్ ఫొటోలపై సామ్ రియాక్షన్!

Tollywood Actress, స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani)  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 
 

26

ఈ ముద్దుగుమ్మ కెరీర్ తెలుగు నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ చిత్రాల్లో నటించినా.. టాలీవుడ్ లోనే హీరోయిన్ గా లాంచ్ అయింది. 

36

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘దేశముదురు’లో నటించి మెప్పించింది. అప్పటి నుంచి టాలీవుడ్ లోని బడా హీరోలకు జోడీగా నటించి అలరించింది. 

46

ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. పెళ్లి తర్వాత కాస్తా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. 

56

మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన లేటెస్ట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. తాజాగా టోన్ జీన్స్, వైట్ టీషర్ట్ లో ట్రెండీగా మెరిసింది. 

66

బెడ్ పై స్టన్నింగ్ గా స్టిల్స్ ఇస్తూ కట్టిపడేసింది. యాపిల్ బ్యూటీ స్టైలిష్ గానూ, యంగ్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) కూడా ఫొటోలను లైక్ చేయడం ఆసక్తికరంగా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories