ఎపిసోడ్ కి లక్షల్లో, సీజన్ కి కోట్లలో... సమంత సామ్ జామ్ పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాకే!

Published : Jan 05, 2021, 02:58 PM IST

స్టార్ హీరోయిన్ సమంత జోరు మాములుగా లేదు. పెళ్ళై నాలుగేళ్లు అవుతున్నా ఆమె క్రేజ్ యూత్ లో ఇంచు కూడా తగ్గలేదు. అందుకే ఆమె క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ, ఎవరికీ అందని రేంజ్ చేరుకుంటున్నారు. 

PREV
19
ఎపిసోడ్ కి లక్షల్లో, సీజన్ కి కోట్లలో... సమంత సామ్ జామ్ పారితోషికం తెలిస్తే మైండ్ బ్లాకే!

తాజాగా భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్, సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం మూవీ ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ సౌత్ ఇండియా మొత్తాన్ని ఆకర్షించింది. 

29

లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్రకటించి సంచలనానికి తెరలేపారు. న్యూ ఇయర్ కానుకగా దర్శకుడు గుణశేఖర్ చేసిన ఈ ప్రకటన మూవీపై అంచనాలు పెంచేసింది. 
 
39

కాగా సమంత ప్రస్తుతం సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఈ టాక్ షో ప్రసారం అవుతుండగా... విశేష ఆదరణ దక్కించుకుంటుంది. 

49

మొదటి ఎపిసోడ్ గా విజయ్ దేవరకొండ ఈ టాక్ షోకి గెస్ట్ గా వచ్చారు. ఆ తరువాత రానా, తమన్నా, అల్లు అర్జున్, చిరంజీవి వంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ అథితులుగా రాగా సమంత వారిని ఆసక్తి కలిగే ప్రశ్నలతో మంచి మంచి విషయాలు రాబట్టారు. 
 
59

ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏకంగా భర్త నాగ చైతన్యనే సమంత గెస్ట్ గా పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రేజీ కపుల్ మధ్య సరదా సంభాషణ ప్రేక్షకులను అలరించింది. 

69

మరి ఇంత సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టాక్ షోకి సమంత రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. 

79

సమంత పది ఎపిసోడ్స్ నిర్వహించేలా మొత్తం రూ. 1.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే ఒక్క ఎపిసోడ్ కి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు ఆమె పారితోషికంగా తీసుకుంటున్నారన్న మాట.

89

ఒక్క రోజులో షూటింగ్ పూర్తయ్యే ఎపిసోడ్ కోసం అంత మొత్తంలో చెల్లిస్తున్నారంటే మాములు విషయం కాదన్న మాట. సమంత రేంజ్ ఏమిటో ఈ విషయం తెలియజేస్తుందనడంలో సందేహం లేదు. 

99

ఇక సమంత ఓ తమిళ్ మూవీలో నటిస్తున్నారు. అలాగే ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 ప్రైమ్ లో త్వరలో ప్రసారం కానుంది. 

click me!

Recommended Stories