Heroines Without Make up: మేకప్‌ లేకుండా సమంత, రష్మిక, నయన, త్రిష, మీనాక్షి, శ్రీలీల నయా లుక్‌.. చూస్తే ఇక అంతే

Published : Apr 17, 2026, 04:50 PM IST

Heroines Without Make up: మన హీరోయిన్లు వెండితెరపై అందంగా కనిపిస్తూ ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంటారు. ఇటీవల సంచలనంగా మారిన హీరోయిన్లు మేకప్‌ లేకుండా ఎలా ఉన్నారో చూడండి. 

PREV
113
మేకప్‌ లేకుండా స్టార్‌ హీరోయిన్లు

హీరోయిన్ల అందం మేకప్‌లోనే ఉంటుంది. వారు మేకప్‌ వేసి వెండితెరపై కనిపిస్తూ ఆడియెన్స్ ఫిదా అవుతారు. మరి మేకప్‌ లేకుండా హీరోయిన్లు ఎలా ఉంటారనేది చూస్తే, మన స్టార్‌ హీరోయిన్లు మేకప్‌ లేకుండా లేటెస్ట్ లుక్‌ చూస్తే మతిపోవాల్సిందే. 

213
మేకప్‌ లేకుండా శ్రీలీల

శ్రీలీల.. లేటెస్ట్  టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌. డాన్సులతో ఉర్రూతలూగించిన ఆమెకి వరుసగా ఫ్లాప్‌లు పడ్డాయి. అయినా మంచి ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్‌ లో బిజీ అవుతున్న శ్రీలీల మేకప్‌ లేకపోయినా క్యూట్‌గానే ఉంది.

313
మేకప్‌ లేకుండా సమంత లుక్‌ క్రేజీ

సమంత వెండితెరపై అందంతో ఆకట్టుకుంటుంది. అద్భుతమైన నటనతో మెప్పిస్తోంది. ఇటీవల ఆమె యాక్షన్‌తోనూ ఆకట్టుకుంటోంది. సమంత మేకప్‌ లేకుండా కనిపించి ఆకట్టుకుంది. అయితే లేటెస్ట్ గా చూసి ఆమె మేకప్‌ లేకపోయినా అలరిస్తోంది. ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు.

413
మేకప్‌ లేకపోయినా క్యూట్‌గా రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ గా మారిన రష్మిక మందన్నా ఇటీవలే విజయ్‌ దేవరకొండని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రాజులను తలపించేలా మ్యారేజ్‌ చేసుకున్న రష్మిక మందన్నా మేకప్‌ లేకుండా కనిపించారు. ఆమె మేకప్‌ లేకపోయినా చాలా క్యూట్‌గా ఉందని చెప్పొచ్చు.

513
మేకప్‌లేకుండా హాట్‌గా నయనతార

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇటీవలే ఆమె తెలుగులో మన శంకర వర ప్రసాద్‌గారు చిత్రంతో హిట్‌ అందుకుంది. ఇప్పుడు `టాక్సిక్‌` వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఆమె మేకప్‌ లేకుండా కనిపించింది. మేకప్‌ లేకపోయినా చాలా హాట్‌ గా ఉంది నయనతార. ప్రస్తుతం ఆమె తెలుగులో  బాలయ్యతో సినిమా చేస్తుంది.

613
మేకప్‌ లేకపోయినా క్యూట్‌గా తమన్నా

హిందీలో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా  తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. తనదైన డాన్సులు, అందంతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు తెలుగుకి దూరమయ్యింది. బాలీవుడ్‌లోనే  ఎక్కువగా సినిమాలు చేస్తోంది. తమన్నా మేకప్‌ లేకుండా అందం విషయంలో తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది. క్యూట్‌ అందంతో ఆకట్టుకుంటుంది. 

713
మేకప్‌ లేకపోయినా అందంతో కట్టిపడేస్తున్న ఆషికా రంగనాథ్‌

ఆషికా రంగనాథ్‌ ఇప్పుడు తెలుగులోనూ క్రేజీ హీరోయిన్‌గా నిలుస్తోంది. ఇటీవల ఆమె `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అనే చిత్రంలో నటించి ఆకట్టుకుంది. అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆమె మేకప్‌ లేకుండా దర్శనమిచ్చింది. ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తోంది. 

813
మేకప్‌ లేకుండా హాట్‌గా సంయుక్త

తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్న సంయుక్త.. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె మేకప్‌ లేకుండా కనిపించింది. మేకప్‌ లేకపోయినా చాలా హాట్‌గా ఉంది సంయుక్త. 

913
మేకప్‌ లేకుండా మీనాక్షి నయాలుక్‌

మీనాక్షి చౌదరీ వరుసగా విజయాలు అందుకుంటోంది. `సంక్రాంతికి వస్తున్నాం`, `లక్కీ భాస్కర్‌`, `అనగనగా ఒక రాజు` వంటి చిత్రాలతో హిట్‌ కొట్టింది. ఆమె మేకప్‌ లేకుండా కనిపించింది. కొంచెం గుర్తుపట్టడం కష్టమే అనేలా ఉంది. 

1013
మేకప్‌ లేకుండా బుట్టబొమ్మ

బుట్టబొమ్మ పూజా హెగ్డేకి తెలుగులో ఇప్పుడు సినిమాలు లేవు. కానీ ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఆ మధ్య మేకప్‌ లేకుండా మెరిసింది. చాలా హాట్‌ లుక్‌లో కట్టిపడేస్తోంది పూజా. 

1113
మేకప్‌ లేకుండా క్యూట్‌గా భాగ్యశ్రీ బోర్సే

భాగ్యశ్రీ బోర్సే `కాంతా`, `ఆంధ్రా కింగ్‌ తాలూకా`, `మిస్టర్‌ బచ్చన్‌` చిత్రాల్లో మెరిసింది. కానీ విజయాలు వరించలేదు. అయినప్పటికీ క్రేజీ హీరోయిన్‌గా నిలుస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఆమె మేకప్‌ లేకపోయినా అదిరిపోయేలా ఉంది.

1213
మేకప్‌ లేకుండా త్రిష

త్రిష.. విజయ్‌ తో ఎఫైర్ల విషయంలో వార్తల్లో నిలుస్తోంది త్రిష. తెలుగులో ఆమె `విశ్వంభర`లో నటించింది. ఈ మూవీ జులైలో రాబోతుంది. త్రిష మేకప్‌ లేకుండా కొంత డిఫరెంట్‌గా, గుర్తుపట్టలేనట్టుగా ఉంది.

1313
మేకప్‌ లేకుండా క్యూట్‌గా జాన్వీ కపూర్‌

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఆ మధ్య `దేవర` చిత్రంతో ఆకట్టుకుంది. ఇప్పుడు `పెద్ది`తో బిజీగా ఉంది. త్వరలో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. అయితే జాన్వీ మేకప్‌ లేకుండా మెరిసి వాహ్‌ అనిపించింది. చాలా క్యూట్‌గా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories