పరాయి మగాడితో అసభ్యకరమైన ఫోజులో సమంత... విషయం బయటికి రావడంతో....

First Published Jan 23, 2021, 8:53 AM IST

స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ పోస్ట్ ఆమె అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది. పరాయి మగాడి వడిలో కాళ్ళు పెట్టుకొని పడుకున్న సమంత ఫోటో సంచలనం రేపింది. ఆ ఫోటో కొంచెం అసభ్యంగా ఉండడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. 
 

సమంత చేసే పనులు అప్పుడప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటాయి.  పబ్లిక్ వేదికలపై ఆమె బోల్డ్ డ్రెస్సింగ్ స్టయిల్ అనేక మార్లు హాట్ టాపిక్ అయ్యింది.  పెళ్లి తరువాత కూడా సమంత తనకు నచ్చినట్లు బ్రతికేస్తున్నారు.  సినిమాల ఎంపిక కావచ్చు, అది డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు .
undefined
ఐతే సమంత తాజా పోస్ట్ ఒకింత అభిమానుల ఆగ్రహాన్ని కారణం అయ్యింది. వయసులో ఉన్న పరాయి మగాడి వడిలో కాళ్ళు పెట్టుకొని సోఫాలో పడుకోవడం విమర్శలకు దారి తీసింది.
undefined
సమంత పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ సోఫాలో కూర్చొని ఉండగా.. అదే సోఫాలో పడుకొని ఉన్న సమంత అతని వడిలో కాళ్ళు పెట్టుకొని రిలాక్స్ అవుతున్నారు.
undefined
నాలుగేళ్లుగా సమంతకు  పర్సనల్ డిజైనర్ గా పనిచేస్తున్న ప్రీతమ్ తో ఉన్న చనువుతో ఆమె ఇలాంటి ఫోటో పోస్ట్ చేశారు.
undefined
ఐతే అతను ఎవరైనా, వాళ్ళిద్దరి మధ్య బంధం ఏదైనా కానీ, అలాంటి పర్సనల్ ఫోటోని సమంత పబ్లిక్ గా పంచుకోవడం సంచలనం రేపింది.
undefined
అందులోను పెళ్ళైన సమంత ఒక యువకుడితో అంత చనువుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఫొటోకు కామెంట్స్ రూపంలో వ్యతిరేకత వ్యక్తం కాగా, ఆమె వెంటనే డిలేట్ చేశారు.
undefined
click me!