నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ దాదాపు ఖాయమే అంటూ వార్తలు వస్తున్నాయి. తండ్రి బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం చేయగా... డైరెక్టర్ కూడా ఖరారయ్యారని సదరు వార్తల సారాంశం.
నందమూరి వీరాభిమానులు ఎప్పటి నుండో మోక్షజ్ఞ హీరోగా కావాలని ఆశపడుతున్నారు. మోక్షజ్ఞ టీనేజ్ క్రాస్ చేసినప్పటి నుండే ఈ డిమాండ్ వినబడుతుంది. ప్రతి ఏడాది మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుతూ, తమ కోరికను బలంగా బాలయ్యకు తెలియజేస్తున్నారు అభిమానులు.

28
బాలకృష్ణ సైతం మోక్షజ్ఞ స్టార్ హీరోగా ఎదగాలని, తమ తండ్రి నటవారసత్వం ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే మోక్షజ్ఞ మాత్రం సినిమా పరిశ్రమ పట్ల ఆసక్తిగా లేదన్న వాదన వినిపిస్తుంది.

38
25ఏళ్ల మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఆలస్యం కావడానికి కూడా కారణం ఇదే అని తెలుస్తుంది. దీనితో ఫ్యాన్స్ తో పాటు బాలకృష్ణ ఆవేదన చెందుతున్నారు. మోక్షజ్ఞ మనసు మార్చాలని బాలయ్య శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

48
కాగా నందమూరి కుటుంబ వీరాభిమానులు ఎదురుచూస్తున్న వారసుడు మోక్షజ్ఞ. బాలయ్య అంటే పిచ్చిగా అభిమానించే నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ టీనేజ్ దాటేసిన వెంటనే హీరోగా రావాలని ఫ్యాన్స్ ప్రపోజల్ పెట్టేశారు.

58
బిజినెస్ మెన్ గా ఎదగాలని ఆశపడుతున్న మోక్షజ్ఞ నాకు హీరో కావడం ఇష్టం లేదని పలుమార్లు, తండ్రి బాలయ్యకు తెలియజేశాడట. బాలయ్య మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు యజ్ఞ యాగాదులు కూడా చేయించారని సమాచారం.

68
సినిమాపై ఇష్టం లేని మోక్షజ్ఞ తన ఫిజిక్ పట్ల శ్రద్ద చూపడం లేదు. ఆ మధ్య బయటికి వచ్చిన ఓ ఫొటోలో మోక్షజ్ఞ పెద్ద పొట్టతో పూర్తి షేప్ అవుట్ బాడీలో కనిపించారు. ఈ జనరేషన్ హీరో అంటే సిక్స్ ప్యాక్ లేకున్నా, కనీసం ఫిట్ బాడీ అవసరం. మోక్షజ్ఞ తీరు చూసి చాలా మంది అభిమానులు ఆశలు వదిలేశారు.

78
తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ హీరో కావడానికి పచ్చ జెండా ఊపారట. దీనితో బాలయ్య ఓ స్టార్ డైరెక్టర్ ని కూడా సిద్ధం చేశారట. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి ఆ బాధ్యత అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి.

88
మరో విశేషం ఏమిటంటే... మోక్షజ్ఞ డెబ్యూ మూవీనే పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారట. భారీ బడ్జెట్ తెరకెక్కనున్న ఈ చిత్రం పలు భాషలలో విడుదల కానుందట. దీనిపై కొద్దిరోజులలో స్పష్టత వచ్చే అవకాశం కలదని సమాచారం.