ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా తెరపై మళ్ళీ నాగచైతన్య సమంతల జంట ట్రెండ్ సెట్ చేస్తుందని అంటున్నారు సినిమా జనాలు. ఈ క్రమంలోనే ఇద్దరు గత తీపి గురుతులు పంచుకుని ఒకటైతే బాగుంది అనుకుంటున్నారు. ఈ విషయంలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కాంబో సట్ అవుతుందా లేదా అని. ఏం మాయ చేసావే 2 కి సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అవుతుందట, త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం కనిపిస్తోంది.