కొంగు పూర్తిగా పక్కకి జరిపి అదిరే అందాలతో సమంత స్టన్నింగ్ హాట్ షో.. సైడ్ యాంగిల్ లో కిరాక్ సొగసు

Published : Nov 02, 2023, 01:01 PM IST

స్టార్ బ్యూటీ సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది.

PREV
17
కొంగు పూర్తిగా పక్కకి జరిపి అదిరే అందాలతో సమంత స్టన్నింగ్ హాట్ షో.. సైడ్ యాంగిల్ లో కిరాక్ సొగసు

స్టార్ బ్యూటీ సమంత చివరగా ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. 

27

ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది.  దీనితో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. 

37

 అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. మెడికల్, యోగ, ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి పంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. సమంత ఇప్పటికి తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేందుకు చికిత్స తీసుకుంటోంది. 

47

దీనితో సమంత త్వరగా ఫుల్ ఎనేర్జితో కోలుకోవాలని ఫ్యాన్స్ అంతా విష్ చేస్తున్నారు. ఇటీవల సమంత అభిమానులతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఆ లైవ్ సెషన్ లో సమంత ముఖంలో మార్పులు కనిపించాయి. 

57

  మీ స్కిన్ గ్లో దెబ్బతిన్నట్లు అర్థం అవుతోంది. దీనితో ఓ అభిమాని మీ స్కిన్ కి ఏమైంది అని ప్రశ్నించారు. సమంత బదులిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోంది

67

. ఆ స్టెరాయిడ్స్ ప్రభావం స్కిన్ పై ఇలా పడుతోంది అని సమంత తెలిపింది. మయో సైటిస్ నుంచి సామ్ కోలుకున్నప్పటికీ దాని నుంచి పూర్తిగా బయట పడలేదు. అయితే తాజాగా సమంత చీరకట్టులో అదరహో అనిపించింది. 

77

సమంత పూర్తిగా తన చీర కొంగు పక్కకి జరిపి వైట్ బ్లౌజ్ లో అందాల జాతర సృష్టిస్తోంది. బ్లౌజ్ లో అదిరిపోయే విధంగా క్లీవేజ్ సొగసుతో సమంత విధ్వంసమే సృష్టిస్తోంది. 

 

click me!

Recommended Stories