అందర్నీ చంపేస్తానంటున్న సమంత.. డై హార్ట్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోవడం కష్టమే!

Published : May 19, 2021, 12:20 PM IST

విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు సమంత. స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ రోల్స్ చేసిన సమంత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా అనేకం చేశారు చేశారు. రంగస్థలం, జాను, మజిలీ వంటి చిత్రాలలో సమంత నటన అద్భుతం అని చెప్పాలి.   

PREV
19
అందర్నీ చంపేస్తానంటున్న సమంత.. డై హార్ట్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోవడం కష్టమే!
ఇక తన డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 ద్వారా మరో సంచలన పాత్రకు  ఆమె తెరలేపారు. ఫ్యామిలీమాన్ 2 లో లేడీ టెర్రరిస్ట్ గా సమంత అదరగొట్టారు. నెగిటివ్ షేడ్స్ కలిగిన అవుట్ అండ్ అవుట్ సీరియస్ రోల్ గతంలో సమంత ఎప్పుడూ చేయలేదు.

29
పాకిస్థాన్ లో టెర్రరిస్ట్ గా ట్రైనింగ్ తీసుకున్న సమంత భారత్ పై దాడిలో భాగంగా ఇండియాకు వస్తారని ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. టెర్రరిస్ట్ సంస్థ అప్పగించిన మిషన్ లో భాగంలో దాడి చేయడానికి చెన్నైలో దిగుతుంది సమంత.

39
టెర్రరిస్ట్స్ ట్రైనింగ్ లో కిల్లింగ్ మెషిన్ గా మారిన సమంత అందరినీ చంపేస్తా అంటూ డైలాగ్ చెప్పడం భీకరంగా ఉంది. సమంత డై హార్ట్ ఫ్యాన్స్ ఈ సిరీస్ లో ఆమెను చూసి కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టమే అనిపిస్తుంది.

49
సమంత నేపధ్యమే ఫ్యామిలీమాన్ 2 సిరీస్ లో ప్రధానం కానుంది. సమంత చెడ్డగా కనిపించే మంచి అమ్మాయా లేక మంచిగా కనిపించే చెడ్డ అమ్మాయా అనేది ఆసక్తికరం. మొత్తంగా సమంత ఎంట్రీ సిరీస్ కి పిచ్చ పాపులారిటీ తెచ్చిపెట్టింది.

59
ఇక ఈ సిరీస్ కోసం సమంత బాగా కష్టపడ్డారని అర్థం అవుతుంది. కష్టమైన యాక్షన్ సన్నివేశాలలో ఆమె పాల్గొన్నారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఛాలెంజింగ్ రోల్స్ చేయాలంటే సమంతకే సాధ్యం అని మరోమారు నిరూపించింది సమంత.

69
ఇక సిరీస్ లో ప్రధాన పాత్ర చేసిన మనోజ్ బజ్పై ఫ్రస్ట్రేషన్, ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ లో ఆసక్తిగొలుపుతున్నాయి. భార్య ప్రియమణితో గొడవల కారణంగా మనశ్శాంతి లేని హస్బెండ్ గా ఆయన కనిపించారు.

79
అమెజాన్ ప్రైమ్ లో గ్రాండ్ గా విడుదల కానుంది ఫ్యామిలీ మాన్ 2. మొదటి సిరీస్ భారీ సక్సెస్ కొట్టిన నేపథ్యంలో లేటెస్ట్ సిరీస్ పై అంచనాలు మరింతగా ఉన్నాయి. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ తెరకెక్కించారు.

89
ఫ్యామిలీ మాన్ 2 నుండి  సమంత లుక్
ఫ్యామిలీ మాన్ 2 నుండి సమంత లుక్
99
ఫ్యామిలీ మాన్ 2 నుండి  సమంత లుక్
ఫ్యామిలీ మాన్ 2 నుండి సమంత లుక్
click me!

Recommended Stories