బ్రాలో సామ్ అందాల జాతర.. సమంత బోల్డ్ ఫొటోషూట్లు చూస్తే మైండ్ బ్లాకే..

First Published | Nov 10, 2023, 2:48 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. ఉన్నట్టుండి సామ్ ఇలా చెలరేగిపోవడంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లేటెస్ట్ గా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా అగ్రహీరోయిన్ గా సందడి చేస్తూనే ఉంది. స్టార్స్ సరసన నటించి మెప్పించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 
 

ప్రస్తుతం సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని నెలలు తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించిన సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. ఆమె రోజువారి పోస్టులతో మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టారనేది అర్థమవుతోంది. 


ఇటీవల సమంత వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. అవుట్ ఫిట్లు, జ్యూయెల్లరీ, యాక్సెసరీస్ ను ప్రచారం చేస్తూ రెచ్చిపోయేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. స్కిన్ షోతో మైండ్ బ్లాక్ చేస్తోంది.

తాజాగా ఈ స్టార్ బ్యూటీ మరిన్ని ఫొటోలను పంచుకుంది. బ్రా, లెహంగాలో మెరిసింది. ఎదపై చున్నీలేకుండా ఫొటోలకు ఫోజులిచ్చి మతులు పోగొట్టింది. టాప్ గ్లామర్ మెరుపులతో మైమరిపించింది.  మరోవైపు బజార్ బ్రాండ్స్ కు సంబంధించిన ట్రెండీ అవుట్ ఫిట్ లో ఏకంగా బ్రాలేకుండానే ఫొటోలకు ఫోజులిచ్చింది. 
 

సామ్ ఫొటోషూట్లకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ బ్యూటీ రెచ్చిపోయి ఇలా ఫొటోషూట్లు చేస్తుండటంతో నెట్టింట సెన్సేషన్ గా మారుతోంది. సామ్ ఫొటోషూట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఫ్యాన్స్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తున్నారు.  

మొత్తానికి మళ్లీ సామ్ కెమెరా ముందుకు యాడ్ షూట్లతో రావడం అభిమానులను ఖుషీ చేస్తోంది. మరికొద్దినెలల్లో తన కొత్త ప్రాజెక్ట్స్ నూ అనౌన్స్ చేస్తుందని ఆశిస్తున్నారు. చివరిగా ‘ఖుషి’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకుంది. నెక్ట్స్ ‘సిటడెల్’ సిరీస్ తో అలరించనుంది. 

Latest Videos

click me!