ప్రస్తుతం సమంత పూర్తి వెజిటేరియన్ గా మారిపోయారు. ఆరోగ్యం, అందం కావాలంటే తాజా కూరగాయలు, పండ్లు తినాలనే కాన్సెప్ట్ ని గట్టినా నమ్మడమే కాకుండా ఫాలో అవుతున్నారు. సమంత కొన్నాళ్లుగా తన ఇంటి గార్డెన్ ఏరియాలో తాజా కూరగాయలు పండిస్తున్న సంగతి తెలిసిందే.