మాల్దీవ్స్ బీచ్ లో బికినీలో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Published : Dec 05, 2020, 05:02 PM IST

టాలీవుడ్ బాలీవుడ్ తేడా లేకుండా అందరు హీరోయిన్స్ మాల్దీవ్స్ వెకేషన్ కి చెక్కేస్తున్నారు. 

PREV
113
మాల్దీవ్స్ బీచ్ లో బికినీలో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

ఇప్పటికే కాజల్, సమంత, తాప్సి, రకుల్, కత్రినా మరియు దిశా పటాని వంటి తారలు మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేయడం జరిగింది. 
 
213

తాజాగా నటి హీనా ఖాన్ ఈ లిస్ట్ లో చేరింది. హీనా ఖాన్ మాల్దీవ్స్ లో హాలిడే ఆస్వాదిస్తున్నారు. 
 
313

ఐదురోజుల క్రితం మాల్దీవ్స్ లో దిగిన హీనా ఖాన్, అందమైన సాగర తీరంలో సేద తీరుతున్నారు. 

413

సాగర తీరాన గల ఖరీదైన హోటల్స్ లో, లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. 

513

మాల్దీవ్స్ లో హీనా ఖాన్ బికినీ ఫోజులతో రెచ్చిపోతుండగా, ఆమె ఫ్యాన్స్ గ్లామర్ షో ఎంజాయ్ చేస్తున్నారు.

613

హీనా ఖాన్ తన మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను ఆహ్లాద పరుస్తున్నారు. 

713

హీనా ఖాన్ బిగ్ బాస్ సీజన్ 11లో పాల్గొనడం జరిగింది. 

813

ఈ సీజన్ లో హీనా ఖాన్ రన్నర్ గా నిలిచారు. 

913

బిగ్ బాస్ సీజన్ 11లో శిల్పా షిండే విన్నర్ గా నిలవగా, హీనా ఖాన్ గట్టిపోటీ ఇచ్చారు. 

1013

అనేక టీవీ షోలు, సీరియల్స్ నటించిన హీనా ఖాన్, హీరోయిన్ గా కొన్ని చిత్రాలలో నటించారు. 
 
1113

హీనా ఖాన్ జీ ఫైవ్ లో స్ట్రీమ్ అయిన అన్ లాక్ మూవీలో కూడా నటించడం జరిగింది. 
 
1213

బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో సీనియర్ కంటెస్టెంట్ గా రెండు వరాలు కొనసాగింది. 

1313
click me!

Recommended Stories