`శాకుంతలం` ఓపెనింగ్‌లో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న సమంత.. పాలరాతి బొమ్మలా వయ్యారాలు..

Published : Mar 15, 2021, 04:15 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత మెయిర్‌ రోల్‌లో చేస్తున్న `శాకుంతలం` చిత్రం సోమవారం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులో సమంత స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె చూడ్డానికి పాలరాతి బొమ్మలా ఉందంటే అతిశయోక్తి కాదు. అందుకే అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ఫ్యాన్స్ ని హంట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ నయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

PREV
113
`శాకుంతలం` ఓపెనింగ్‌లో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న సమంత.. పాలరాతి బొమ్మలా వయ్యారాలు..
సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఓపెనింగ్‌ జరిగింది. చాలా గ్రాండ్‌గా ఈ వేడుక జరిగింది. టాలీవుడ్‌లోనే హైలైల్‌గా మారింది.
సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఓపెనింగ్‌ జరిగింది. చాలా గ్రాండ్‌గా ఈ వేడుక జరిగింది. టాలీవుడ్‌లోనే హైలైల్‌గా మారింది.
213
గుణశేఖర్‌ మార్క్ భారీ సెట్‌ అబ్బురపరిచేలా ఉంది. ఇంకా సమంత అయితే పాలరాతి బొమ్మలా ముస్తాబైంది.
గుణశేఖర్‌ మార్క్ భారీ సెట్‌ అబ్బురపరిచేలా ఉంది. ఇంకా సమంత అయితే పాలరాతి బొమ్మలా ముస్తాబైంది.
313
స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎంత మంది సెలబ్రిటీలు వచ్చినా అందరి చూపులు సమంత మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అంతగా హంట్‌ చేస్తుంది.
స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎంత మంది సెలబ్రిటీలు వచ్చినా అందరి చూపులు సమంత మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అంతగా హంట్‌ చేస్తుంది.
413
ఇందులో వైట్‌ శారీలో మెరిసింది సమంత. ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. అంతేకాదు వాటిని అభిమానులతో పంచుకుంది.
ఇందులో వైట్‌ శారీలో మెరిసింది సమంత. ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. అంతేకాదు వాటిని అభిమానులతో పంచుకుంది.
513
దీంతో సామ్‌ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కళాకారుడు చెక్కిన శిల్పంలా ఉందని ఆమెని చూస్తూ మురిసిపోతున్నారు.
దీంతో సామ్‌ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కళాకారుడు చెక్కిన శిల్పంలా ఉందని ఆమెని చూస్తూ మురిసిపోతున్నారు.
613
కామెంట్ల రూపంలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కామెంట్ల రూపంలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
713
ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుండటం విశేషం.
ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుండటం విశేషం.
813
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
913
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
1013
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
1113
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
1213
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
1313
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
`శాకుంతలం` మూవీ ఓపెనింగ్‌లో సమంత.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories