సమంత, ఐశ్వర్య, కరీనా, కియారా, ప్రియాంక, దీపిక... పెళ్లి తర్వాత లిప్ కిస్ సీన్స్ చేసిన హీరోయిన్స్!

Published : Dec 05, 2023, 10:35 AM IST

ముద్దు సన్నివేశాల్లో నటించడం సాహసంగా చెప్పుకుంటారు హీరోయిన్స్. ఇక పెళ్ళయ్యాక అలాంటి సన్నివేశాలు చేయడానికి అసలు ఒప్పుకోరు. కొందరు మాత్రం ఈ రూల్స్ బ్రేక్ చేశారు.   

PREV
17
సమంత, ఐశ్వర్య, కరీనా, కియారా, ప్రియాంక, దీపిక... పెళ్లి తర్వాత లిప్ కిస్ సీన్స్ చేసిన హీరోయిన్స్!
Samantha

పెదాలు జుర్రేసే లిప్ టు లిప్ సీన్స్ కి చాలా క్రేజ్ ఉంటుంది. ఈ సీన్స్ లో  గురించి జనాలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. దాని ఒక బోల్డ్ అటెంప్ట్ గా చూస్తారు. అయితే కొందరు హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా ముద్దు సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చారు. ఈ లిస్ట్ లో సమంత, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, కియారా అద్వానీ, దీపికా పదుకొనె వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు..

27
Heroines did lip lock scenes after marriage

స్టార్ లేడీ సమంత 2018లో హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక నటనకు గుడ్ బై చెబుతారు అనుకున్నారు. నాగ చైతన్య భార్య అయ్యాక కూడా ఆమె నటన కొనసాగించారు. రంగస్థలం మూవీలో హీరో రామ్ చరణ్ తో లిప్ లాక్ సన్నివేశం చేసింది. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో బోల్డ్ సీన్స్ లో నటించింది. 
 

37
Heroines did lip lock scenes after marriage

కియారా అద్వానీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఈ ఏడాది ప్రారంభంలో వివాహం చేసుకుంది. రాజస్థాన్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది. ఇదే ఏడాది విడుదలైన సత్య ప్రేమ్ కి కథ చిత్రంలో హీరో కార్తీక్ ఆర్యన్ తో లిప్ కిస్ సన్నివేశాల్లో నటించింది. 
 

47
Heroines did lip lock scenes after marriage

దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ 2018లో పెళ్లి పీటలు ఎక్కారు. దీపిక పెళ్ళికి ముందు పలువురు హీరోలతో లిప్ కిస్ సన్నివేశాలు చేసింది. కాగా 2022లో విడుదలైన గెహరియాన్ చిత్రంలో యంగ్ హీరో సిద్దాంత్ చతుర్వేదితో లిప్ లాక్ సన్నివేశాలతో పాటు ఇంటిమసీ సీన్స్ లో నటించారు.

57
Heroines did lip lock scenes after marriage

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు సింగర్ నిక్ జోనాస్ ని 2018లో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ప్రియాంక నటించిన క్వాంటికో, సిటాడెల్ వంటి సిరీస్లతో పాటు లవ్ అగైన్ మూవీలో ఆమె లిప్ లాక్స్ సీన్స్ చేసింది. 
 

67
Heroines did lip lock scenes after marriage

కరీనా కపూర్ కూడా పెళ్లి తర్వాత లిప్ లాక్ సీన్స్ లో నటించింది. నటుడు సైఫ్ అలీ ఖాన్ తో 2012లో వివాహం చేసుకుంది. కీ అండ్ కా మూవీలో అర్జున్ కపూర్ తో కరీనా కపూర్ లిప్ లాక్ సీన్స్ చేసింది. 
 

77
Heroines did lip lock scenes after marriage

దశాబ్దాల పాటు దేశాన్ని ఊపేసిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ 2007లో అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకుంది. ధూమ్ 2 షూటింగ్ లో వీరు ప్రేమలో పడ్డారు. ధూమ్ 2 విడుదలకు ముందే అభిషేక్-ఐశ్వర్య రాయ్ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హ్రితిక్ రోషన్ తో ఆమె లిప్ కిస్ సీన్స్ దుమారం రేపింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories