Published : Jan 10, 2021, 08:11 PM ISTUpdated : Jan 10, 2021, 10:05 PM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం ధరించిన ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటి వరకు క్లీవేజ్ షోతో కనువిందు చేసిన ఈ బ్యూటీ, తాజాగా ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఆమె ధరించిన డ్రెస్సు, వేసుకున్న బ్యాగ్, సూట్ కేసు ఇప్పుడన్నీ హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఎందుకనేది చూస్తే,..
సమంత తాజాగా ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఎక్కడికో టూర్ వెళ్తూ, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో తారసపడింది. అక్కడి ఫోటోగ్రాఫర్లు సమంత అందాలను బంధించారు.

29
ఇందులో సమంత లుక్ స్టన్నింగ్‌గా ఉంది. అంతేకాదు ఆమె ప్రముఖ బ్రాండ్ వియామ్ డ్రెస్‌ని ధరించింది. బెలూన్ స్లీవ్స్ తో కూడిన రెడ్ కలర్ మిక్స్ డ్ టాప్ కింద కాళ్ల వరకు ఉంది. మాస్క్ ధరించి కనిపించింది సమంత. డ్రెస్‌కి, మాస్క్ మ్యాచింగ్ అయ్యింది.

39
హెయిర్ ని చెవుల వద్ద క్లిప్‌తో ముడేసింది. కిందికి ఫ్రీగా వదిలేసింది. ఎడమ చేతిలో పుస్తకం, వాటర్ బాటిల్ ఉండగా, కుడి చేతిలో బ్యాగ్, సూట్ కేసు పట్టుకుని చక చకా నడుచుకుంటూ ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లింది.

49
సమంతని కెమెరాల్లో బంధించాక పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆమె వేసుకున్న డ్రెసు, చేతిలో ఉన్న బ్యాగ్, సూట్ కేసు గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

59
ఈ క్రమంలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆమె ధరించి రెడ్ ఫ్లవర్ ఐరీన్ డ్రెస్ ఖరీదు ఏకంగా పదివేలకు పైనే ఉండటం విశేషం.

69
మరోవైపు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవకమానరు. మోనోగ్రామ్ బ్యాగ్ ధర సుమారు రూ. రెండు లక్షల ఇరవై వేలు ఉంటుంది. అలాగే ఆమె పట్టుకున్న సూట్ కేసు కూడా చాలా ఖరీదైనదే అని తేలింది. దీని విలువ ఏకంగా లక్షా 87వేలు ఉంటుందని సమాచారం.

79
ఇంతటి బ్రాండెడ్ డ్రెస్సులు, బ్యాగ్, సూట్‌కేసు తీసుకుని సమంత హోయలు పోతూ చూపులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

89
సమంత ప్రస్తుతం `సామ్‌జామ్` టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ `ఆహా`లో ఇది ప్రసారమవుతుంది. ఇందులో చివరగా నాగచైతన్య పాల్గొనగా, దీనితో ఈ సీజన్ ముగియనుంది.

99
మరోవైపు ఇటీవలే గుణశేఖర్ రూపొందించే `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత. మరోవైపు ఆమె ఫస్ట్ టైమ్ నటించిన `ది ఫ్యామిలీమేన్ 2` వెబ్ సిరీస్ ఫిబ్రవరిలో విడుదల కానుంది.