Shilpa Reddy: నెటిజన్లకు మైండ్ బ్లోయింగ్ షాకిచ్చిన సమంత ఫ్రెండ్.. సెన్సేషనల్ ఫోటోస్ వైరల్

Published : May 18, 2022, 05:02 PM IST

సమంతకు ఇండస్ట్రీలో పరిచయాలు ఎక్కువే. ఆమెకు స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లో మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ఒకరు.

PREV
16
Shilpa Reddy: నెటిజన్లకు మైండ్ బ్లోయింగ్ షాకిచ్చిన సమంత ఫ్రెండ్.. సెన్సేషనల్ ఫోటోస్ వైరల్

సమంతకు ఇండస్ట్రీలో పరిచయాలు ఎక్కువే. ఆమెకు స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లో మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ఒకరు. చైతో  బ్రేకప్ తర్వాత.. అంతకు ముందు సమంత శిల్పా రెడ్డితో వరుసగా వెకేషన్స్ కి వెళ్లడం చూశాం. 

26

ఇద్దరూ వెకేషన్స్ లో బికినిలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. శిల్పా రెడ్డి టాలీవుడ్ లో ఫ్యాషన్ డిజైనర్ గా బాగా పాపులర్ అయింది. పలు సెలెబ్రెటీలకు ఆమె కాస్ట్యూమ్స్ ఎంపిక చేయడం చూస్తూనే ఉన్నాం. 

 

36

ఆమె మోడల్ కావడంతో గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు ఉండవు. తాజాగా శిల్పా రెడ్డి ఊహించని పిక్స్ తో నెటిజెన్లని ఆశ్చర్యంలో ముంచెత్తింది.పింక్ అండ్ రెడ్ బికినీల్లో కళ్ళు చెదిరేలా గ్లామర్ ఒలకబోస్తూ స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. 

 

46

బికినిలో శిల్పా రెడ్డి ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. శిల్పా రెడ్డి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటో షూట్ లో కూడా మెరిసింది. తన గ్లామర్ తో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. 

 

56

పింక్ బికినీలో శిల్పా రెడ్డి నాజూకు ఒంపులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. నాభి సొగసుతో కుర్రాళ్ళని ఆమె ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సన్నని మెరుపు తీగలా ఆమె ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. 

66

సమంత ఫ్రెండ్ లో ఇంతటి హాట్ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం శిల్పా రెడ్డి ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. 

click me!

Recommended Stories