కొందరు హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ పరిమాణం, రూపం మార్చుకున్నారు. కాగా విడాకుల అనంతరం సమంత నిర్ణయాలు, చర్యలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఇక కెరీర్ పరిశీలిస్తే తెలుగులో సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు.