నాగ చైతన్య, సమంతలు తమ మనికట్టు దగ్గర ఓకే విధంగా టాటూలు వేయించుకున్నారు. `నీ జీవితం నువ్వు చూసినట్టుగా ఉంటుంది. ఇతరులు చూసినట్టుగా కాదు` అనే అర్థం వచ్చే వికింగ్ సింబల్స్‌ను ఇద్దరు తమ చేతి మీద టాటూగా వేయించుకున్నారు.